శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః
e-book – https://1drv.ms/b/s!AiNzc-LF3uwygwqaxkt5ThvGmKeN
శ్రీవైష్ణవ సాంప్రదాయం సముద్రమువలె విస్తారమైన పవిత్రమైన అంశాలను కలిగినది. ఈ సాంప్రదాయం శ్రీమన్నారాయణునితో ప్రారంభించబడి తదనంతరం ఆళ్వారాచార్యులచే ప్రచారం గావించబడినది.
ఈ సత్సాంప్రదాయం ఉభయవేందత సిద్ధాంతములపై ఆధారపడి నిర్మింపబడినది. అవి సంస్కృతద్రావిడ వేదాంతములు. పూర్వాచార్యుల జీవనఅనుష్ఠానము మరియు ఆదేశములు ఈ సిద్ధాంతావగాహలలో ప్రధాన పాత్రను పోషించి మనను ఆ మార్గమున నడిపించును.
ఈ వ్యాసములలో ముఖ్యమైన మరియు ప్రాథమిక సూత్రాలను సులభశైలిలో అందించే ప్రయత్నం చేయడం జరిగింది. ముఖ్యముగా సాంప్రదాయ సాహిత్యములో ఉన్న పదాలను సులభ అవగాహన పరచడం జరిగింది. పాఠకుల మార్గనిర్ధేశినిలో కొన్ని అంశాలను ప్రాథమిక వివరణలతో ప్రారంభిద్దాము.
- పాఠక మార్గనిర్ధేశిక – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/06/08/simple-guide-to-srivaishnavam-readers-guide/
- ఉపోద్ఘాతం – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/06/14/simple-guide-to-srivaishnavam-introduction/
- పంచ సంస్కారములు – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/06/04/simple-guide-to-srivaishnavam-pancha-samskaram/
- ఆచార్య – శిష్య సంబంధం – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/07/29/simple-guide-to-srivaishnavam-acharya-sishya/
- గురుపరంపర – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/11/05/simple-guide-to-srivaishnavam-guru-paramparai/
- దివ్యప్రబంధం మరియు దివ్యదేశములు – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2016/12/02/simple-guide-to-srivaishnavam-dhivya-prabandham-dhesam/
- రహస్య త్రయం – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2017/02/12/simple-guide-to-srivaishnavam-rahasya-thrayam/
- తత్త్వత్రయం – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2017/02/13/simple-guide-to-srivaishnavam-thathva-thrayam-in-short/
- అర్థపంచకం – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2017/02/19/simple-guide-to-srivaishnavam-artha-panchakam/
- అపచారముల నిర్మూలన – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2017/03/12/simple-guide-to-srivaishnavam-apacharams/
- దినచర్యలో కొన్ని ముఖ్య అంశములు – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2017/04/13/simple-guide-to-srivaishnavam-important-points/
- ప్రమాణములు – https://srivaishnavagranthamstelugu.wordpress.com/2017/04/15/simple-guide-to-srivaishnavam-references/
ఆళ్వార్ తిరువడిగళే శరణం
ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస
మూలము: http://ponnadi.blogspot.in/p/simple-guide-to-srivaishnavam.html
పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org