తత్త్వ త్రయం

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

పూర్వాచార్యుల దివ్యపథములో పయనించిన శ్రీ పిళ్ళై లోకాచార్యులు, సామాన్య జనులు కూడా వేదాంత తత్వమును తెలుసు కొనవలెననెడి సత్సంకల్పంతో తమ యొక్క నిర్హేతుక కృప చేత “తత్వ త్రయం” అనెడి ఈ దివ్య గ్రంథమును అనుగ్రహించారు. ఈ గ్రంథమును పెద్దలు “చిన్న శ్రీభాష్యము” అని కూడా పిలుస్తారు. ఈ గ్రంథమందలి ప్రధానాంశము చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు అనెడి మూడు వస్తువుల యొక్క సవివరిత విశ్లేషణ. ఈ గ్రంథమందు సనాతన ధర్మ విషయములను శ్రీ పిళ్ళై లోకాచార్యులు సులువుగా అర్థం చేసుకునే విధముగా వివరించియున్నారు. స్వామి మణవాళ మహాముణులు ఈ గ్రంథమునకు విస్తారమైన వ్యాఖ్యానాన్ని అనుగ్రహించి ఈ గ్రంథమునకు మరింత విలువ చేకూర్చినారు.

శ్రీ పిళ్ళై లోకాచార్యులు, స్వామి మణవాళ మహాముణులు – శ్రీపెరుంబుదూరు

ఈ గ్రంథమును ఈ – పుస్తక రూపములో ఈ క్రింది లింక్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు
అత్యంత సంక్లిష్టమైన వేదాంతమును సరళముగా సామాన్యులకు సైతం సులువుగా అర్థమగునట్లు సచిత్ర సమేతముగా వివరించుట జరిగినది. ఈ గ్రంథమందలి వివరములు ఈ క్రింది అధ్యాయాలలో వివరించబడినవి .

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము: http://ponnadi.blogspot.in/p/thathva-thrayam.html

పొందుపరిచిన స్థానము: https://srivaishnavagranthamstelugu.wordpress.com/

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – http://pillai.koyil.org